DreamPirates > Lyrics > ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరూ కోలువలేనిది|Sis Betty sandesh song|Lcf church|| Dr. bettysandesh Lyrics

ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరూ కోలువలేనిది|Sis Betty sandesh song|Lcf church|| Dr. bettysandesh Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-18 14:14:44

ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరూ కోలువలేనిది|Sis Betty sandesh song|Lcf church|| Dr. bettysandesh Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Dr. Betty Sandesh
Composer :
Publish Date : 2023-06-18 14:14:44

ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరూ కోలువలేనిది|Sis Betty sandesh song|Lcf church|| Dr. bettysandesh Lyrics


Song Lyrics :

ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది

ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ||ప్రేమ||

తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు||

భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు||

బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు||

ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు||

Tag : lyrics

Relative Posts