DreamPirates > Lyrics > యేసునాధా దేవా వందనాలు రాజా || TeluguChristianSong || Nissy Paul || PaulEmmanuel Lyrics

యేసునాధా దేవా వందనాలు రాజా || TeluguChristianSong || Nissy Paul || PaulEmmanuel Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-21 12:44:33

యేసునాధా దేవా వందనాలు రాజా || TeluguChristianSong || Nissy Paul || PaulEmmanuel Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Sis.Nissypaul
Composer :
Publish Date : 2023-06-21 12:44:33

యేసునాధా దేవా వందనాలు రాజా || TeluguChristianSong || Nissy Paul || PaulEmmanuel Lyrics


Song Lyrics :

యేసునాధా దేవా వందనాలు రాజా వందనాలు
రాజాధిరాజా నీకే వందనాలు
రవికోటి తేజ నీకే వందనాలు

1.పాపిని కరుణించి ప్రాణదానమిచ్ఛావు
పరమ జీవమిచ్చి పరలోకరాజ్యమిచ్చి ||2||
పండ్రెండు గుమ్మముల పట్టణమే నాకు కట్టబెట్టినావా ||రాజాధిరాజా||

2. నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు
నీ నీతి నాకిచ్ఛి నిత్య రాజ్యమిచ్చావు
నీ నీతి నీ రాజ్యం నిండైన నా భాగ్యమే

3. కన్నుమిన్ను కానకుండ నిన్ను వీడిపోయాను
చిన్నబుచ్చుకోకుండ నన్ను సమకూర్చావు
నీ మనసే వెన్నయ్యా నాకన్న తండ్రి నా యేసయ్యా

Tag : lyrics

Relative Posts