DreamPirates > Lyrics > ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్య! | Worship Song | Dr Jayapaul Lyrics

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్య! | Worship Song | Dr Jayapaul Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-07 10:37:33

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్య! | Worship Song | Dr Jayapaul Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Diyya Prasada Rao
Singer : Dr. N. Jayapaul
Composer : Diyya Prasada Rao
Publish Date : 2023-06-07 10:37:33

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్య! | Worship Song | Dr Jayapaul Lyrics


Song Lyrics :

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన
నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2)

సంతోషం ఎక్కడ ఉందనీ
సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2)
జగమంతా వెదికాను జనులందరినడిగాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||

ప్రేమనేది ఎక్కడ ఉందనీ
క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2)
బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||

సత్యమనేది ఎక్కడ ఉందనీ
నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2)
ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||

Tag : lyrics

Relative Posts