DreamPirates > Lyrics > యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా Yesaayya Yesayya Nee Mata Chalayya Song in Telugu Lyrics

యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా Yesaayya Yesayya Nee Mata Chalayya Song in Telugu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-26 11:10:21

యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా Yesaayya Yesayya Nee Mata Chalayya Song in Telugu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bro.Prasad Nelapudi
Singer : Sis.Anwesha
Composer : Mitra Nelapudi
Publish Date : 2023-04-26 11:10:21

యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా  Yesaayya Yesayya Nee Mata Chalayya Song  in Telugu  Lyrics


Song Lyrics :

యేసయ్యా యేసయ్యా నీ మాట చాలయ్యా (2)

బలమైనది నమ్మదగినది స్వస్థతనిచ్చేది

రక్షణనిచ్చి ఆదరించేది (2)

నీ మాటే యేసయ్యా --మము బ్రతికించేదయ్యా

నీ మాటే యేసయ్యా మా అక్కరలన్ని తీర్చేది (2)

" యేసయ్యా "

1) నీ మాట చెప్పున వలలు వేయగా

విస్తారమైన చేపలుతో వలలు నిండెనయ్య

నీ మాట చెప్పున చెట్టు దిగిన జెక్కయ్య ఇంటికి

రక్షణ వచ్చినదయ్య (2)

అయిదు రొట్టెలు రెండు చేపలు

అయిదు వేల మందికి పంచెను నీ మాటే యేసయ్యా(2)

" నీ మాటే"

2) నీ మాట చెప్పున నమ్మి వెళ్లిన

శతాదిపతి దాసుడు స్వస్థత పొందెనయ్య

నీ మాట చెప్పున పాపము విడచిన సమరయ స్త్రీ

జీవజలములు పొందుకున్నదయ్య (2)

చనిపోయిన లాజరును సమాధిలోనుండి

జీవముతో లేపినది నీ మాటే యేసయ్యా (2)

" నీ మాటే" " యేసయ్యా"

YouTube Video

క్రింది వీడియో సాంగ్ యొక్క ప్లే బటన్ క్లిక్ చేసి మీరు పాటను వింటూ పాట లిరిక్స్ నేర్చుకోవచ్చు. దేవుని ఆరాధించి అయన నామాన్ని మహిమపరచవచ్చు.

Tag : lyrics

Relative Posts