మెహబూబా లిరిక్స్ -కేజీఎఫ్ అధ్యాయం 2 | అనన్య భట్ Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | రామాజోగయ్య శాస్త్రీ |
Singer : | అనన్య భట్ |
Composer : | రవి బస్రూర్ |
Publish Date : | 2022-11-23 00:00:00 |
తెలుగులో మెహబూబా పాట సాహిత్యం
మండే గుండెలో
చిరుజల్లై వస్తున్నా
నిండు కౌగిలిలో
మరుమల్లెలు పూస్తున్నా
ఏ అలజడి వేళనైనా
తలనిమిరే చెలినై లేనా
నీ అలసట తీర్చలేనా
నా మమతల ఒడిలోనా.....
మెహబూబా మై తెరి మెహబూబా
మెహబూబా మై తెరి మెహబూబా
మెహబూబా మై తెరి మెహబూబా
మెహబూబా ఓ మై తెరి మెహబూబా
చనువైన వెన్నెల్లో చల్లారనీ
అలలైనా దావానలం
ఉప్పెనై ఎగసిన శ్వాస పవనాలకు
జత కావాలి అందాల చెలి పరిమళం
రెప్పలే మూయని
విప్పు కనుదోయికి
లాలీ పాడాలి
పరువాల గమదావనం
వీరాధి వీరుడివైన
పసివాడిగా నిను చూస్తున్నా
నీ ఏకాంతాల వెలితే
పూరిస్తా ఇకపైనా
మెహబూబా మై తెరి మెహబూబా
మెహబూబా మై తెరి మెహబూబా
మెహబూబా మై తెరి మెహబూబా
మెహబూబా ఓ మై తెరి మెహబూబా