DreamPirates > Lyrics > ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu Lyrics

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-24 16:20:09

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bro. RAJA MANDRU,
Singer : BHARAT MANDRU
Composer : Bro. RAJA MANDRU,
Publish Date : 2023-05-24 16:20:09

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా by Bro. Bharat Mandru garu Lyrics


Song Lyrics :

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా

నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)

యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2) || ప్రార్థన ||

1.ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా (2)

ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)

నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2) || ప్రార్థన ||

2.సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావలయ్యా (2)

నీతో నడిచే వరమీయుమా (2) నీ సిలువను మోసే కృపనీయుమా (2) || ప్రార్థన ||

3.పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)

చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)

ఈ చిన్న వాడిని అభిషేకించు (2) || ప్రార్థన ||

Tag : lyrics

Relative Posts