DreamPirates > Lyrics > ఎందుకింక కన్నీరు ఎందుకావేదన | Endukinka Kanneeru | Ps. Anand Jayakumar Song | Dr Betty Sandesh Lyrics

ఎందుకింక కన్నీరు ఎందుకావేదన | Endukinka Kanneeru | Ps. Anand Jayakumar Song | Dr Betty Sandesh Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-19 05:51:11

ఎందుకింక కన్నీరు ఎందుకావేదన | Endukinka Kanneeru | Ps. Anand Jayakumar Song | Dr Betty Sandesh Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pas.Anand Jayakumar
Singer : Dr. Betty Sandesh
Composer : Pas.Anand Jayakumar
Publish Date : 2023-06-19 05:51:11

ఎందుకింక కన్నీరు ఎందుకావేదన | Endukinka Kanneeru | Ps. Anand Jayakumar Song | Dr Betty Sandesh Lyrics


Song Lyrics :

ఎందుకింక కన్నీరు ఎందుకావేదన
నీ దుఃఖ దినములన్ని సప్తమైనవని
తెలుసుకో నేస్తమా యేసయ్య మాటిధి...(2)

1. పరలోక మహిమను నీకొరకు విడిచెను
తన ప్రాణము బెట్టి నిన్ను బ్రతికించే ను(2)
ఇంత చేసినవాడు నీకు దూరమవుతాడా
సందేహమును వీడి సిలువ దర్శనం పొంది (2)
బ్రతికి చావితేబా క్రీస్తు. ....
ప్రాణమా....నాలో తొందర పడకుమా(2) || ఎండుకింక కన్నీరు..........

2. మన్ను అడ్డుకుందని మొలకెత్త కుందువ...
రాళ్ళు రువ్వుతరని పలింప కుందువా (2)
ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలె
ఎదిగెను యేసయ్యా ధ్రక్షవల్లి గా
అంటూ కట్టబడి నీవు బాహుగ పలించుమా...(2)... .
ప్రాణమా నాలో తొందర పడకుమా(2) || ఎందుకింక కన్నీరు......||

3. అపజయము ల మధ్య వెనుకంజ వెయ్యకుమ
పోరాడుతున్నది అంధకార శక్తులతో (2)
దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని
ధూపర్తి చేబూని స్తుతియగం చేయుచు
జయమే ఊపిరిగా గురి యొద్ధకు సాగిపో..... ఎందుకింత
ప్రాణమా నాలో తొందర పడకుము
ఎందుకి కా కన్నీరువేదన ......(2) హల్లెలూయ హెన్

Tag : lyrics

Relative Posts