DreamPirates > Lyrics > నిను నమ్మినచో సిగ్గుపడనీయవు || Famous christian song|| Nissy paul christ temple Lyrics

నిను నమ్మినచో సిగ్గుపడనీయవు || Famous christian song|| Nissy paul christ temple Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-08 15:56:51

నిను నమ్మినచో సిగ్గుపడనీయవు || Famous christian song|| Nissy paul christ temple Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Sis.Nissypaul
Composer :
Publish Date : 2023-07-08 15:56:51

నిను నమ్మినచో సిగ్గుపడనీయవు || Famous christian song|| Nissy paul christ temple Lyrics


Song Lyrics :

నిను నమ్మినచో సిగ్గుపడనీయవు
నను నెమ్మదితో నీవే ఉంచెదవు
ఆపత్కాలమున నమ్ముకొనదగిన

అ.ప: యేసూ నీవే ఆధారము
యేసూ నీవే నా ప్రాణము ||2||

1.బలమును నమ్ముకొని భంగపడ్డాను ||2||
శక్తిమంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను ||2|| ||యేసూ నీవే||

2.ధనమును నమ్ముకొని దగాపడ్డాను ||2||
సుఖసంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను ||2|| ||యేసూ నీవే||

3.తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను ||2||
బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను ||2|| ||యేసూ నీవే||

4. మనుష్యుల నమ్ముకొని మభ్యపడ్డాను ||2||
సత్యవంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను ||2|| ||యేసూ నీవే||

Tag : lyrics

Relative Posts