DreamPirates > Lyrics > కను తెరువక ముందే || kanu theruvaka munde Song || SUNG BY : NISSY JOHN, LYRICS & TUNES : BRO. MATTHEW Lyrics

కను తెరువక ముందే || kanu theruvaka munde Song || SUNG BY : NISSY JOHN, LYRICS & TUNES : BRO. MATTHEW Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-08 04:54:18

కను తెరువక ముందే || kanu theruvaka munde Song || SUNG BY : NISSY JOHN, LYRICS & TUNES : BRO. MATTHEW Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bro. Matthew
Singer : Nissy John
Composer : Bro. Matthew
Publish Date : 2023-05-08 04:54:18

కను తెరువక ముందే || kanu theruvaka munde Song || SUNG BY : NISSY JOHN, LYRICS & TUNES : BRO. MATTHEW Lyrics


Song Lyrics :

కను తెరువక ముందే కదలడక ముందే
నా పేరు నే రాసుకొన్నవు నీ చేతిలో చెక్కుకొన్నావు
నా రక్షణ ముందే ఓ కనుక కిందే
బలియగమై ఉంచినావు బహుమానము గా ఇచ్చినావు
ఓ క్రైస్తవ నీ జీవితం బహు ధన్యమే ధాన్యమే గా
ఓ మానవ పరలోకమే నిన్నాహ్వానించే విధంగా

1.లోకపు దుర్నీతి లో పడి చెడిపోకుండా
ఆశల వలయం ఆత్మ తో తొలగించివి
నీతికి భంగం కలిగించే క్రియలన్ని
శాశ్వత నిర్మూలన క్రీస్తులో చేసితివి
నే వర్ణించలేని నీ కృపతో నన్నదుకొన్నవయ
నీ సన్నధిలో పొందే సంపూర్ణ సంతోషం అందిచినావయ
నీవందిచి నావయా

2. దోషం నేరము గా స్థాపించక మునుపే
రాసిన శాస్త్రం లో రక్షకుడైనవు
చేసిన పాపం నను శిక్షింపక మునుపే..
.కార్చిన రక్తం క్రయముగా చెల్లించావు
సాక్షంబే లేని నా ప్రతి నిధి గా వాదించి గెలిచవయ.
నే దరి చెర లేని నీ సన్నిధి కి ఎలిగేత్తి పిలిచవయ
నన్నే లిగెత్తి పిలిచవయా...

Tag : lyrics

Relative Posts