DreamPirates > Lyrics > ఎంత మంచి దేవుడవు యేసయ్య Pastor Jyothi Raju Garu Lyrics

ఎంత మంచి దేవుడవు యేసయ్య Pastor Jyothi Raju Garu Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-04 19:18:44

ఎంత మంచి దేవుడవు యేసయ్య Pastor Jyothi Raju Garu Lyrics

ఎంత మంచి దేవుడవు యేసయ్య   Pastor Jyothi Raju Garu Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Jyothi Raju
Singer : Jyothi raju
Composer : Jyothi Raju
Publish Date : 2023-10-04 19:18:44

Song Lyrics :

ఎంత మంచి దేవుడవయ్యా -

ఎంత మంచి దేవుడవయ్యా

చింతలన్నీ తీరేనయ్యా.. నిన్ను చేరగా

- ఎంత మంచి దేవుడవేసయ్యా - 2

1. ఘోర పాపినై నేనూ - నీకు దూరంగా పారిపోగా

నీ ప్రేమతో నన్ను క్షమియించీ - నను హత్తుకున్నావయ్యా - 2

2. నాకున్న వారందరూ - నను విడచి పోయిననూ

నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ - నను నీవు విడువలేదయ్యా - 2

3. నువ్ లేకుండా నేను - ఈ లోకంలో బ్రతకలేనయ్యా

నీతో కూడా ఈ లోకం నుండి - పరలోకం చేరెదనేసయ్యా - 2

Tag : lyrics

Watch Youtube Video

ఎంత మంచి దేవుడవు యేసయ్య   Pastor Jyothi Raju Garu Lyrics

Relative Posts