DreamPirates > Lyrics > సిల్వలో నాకై కార్చేను Telugu Christian songs Lyrics

సిల్వలో నాకై కార్చేను Telugu Christian songs Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-03-30 10:35:37

సిల్వలో నాకై కార్చేను Telugu Christian songs Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Christian music netw
Singer : Nissy
Composer : Christian music netw
Publish Date : 2023-03-30 10:35:37

 సిల్వలో నాకై కార్చేను  Telugu Christian songs  Lyrics


Song Lyrics :

సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము (2)

శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము (2)

యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)

అమూల్యమైన రక్తము – యేసు రక్తము (2)

సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము (2)

సంధి చేసి చేర్చును – యేసు రక్తము (2)

యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)

ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము (2)

సమాధాన పరచును – యేసు రక్తము (2)

సమస్యలన్ని తీర్చును – యేసు రక్తము (2)

యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)

సంపూర్ణ శాంతినిచ్చును – యేసు రక్తము (2)

నీతిమంతులుగ చేయును – యేసు రక్తము (2)

దుర్నీతి నంత బాపును – యేసు రక్తము (2)

యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)

నిబంధన నిలుపును రక్తము – యేసు రక్తము (2)

రోగములను బాపును – యేసు రక్తము (2)

దురాత్మల పారద్రోలును – యేసు రక్తము (2)

యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)

శక్తి బలము నిచ్చును – యేసు రక్తము (2)

Tag : lyrics

Relative Posts