DreamPirates > Lyrics > లేవనెత్తు శుద్ధాత్ముడా || Dr John Wesly Song|| Latest Telugu Christian song Lyrics

లేవనెత్తు శుద్ధాత్ముడా || Dr John Wesly Song|| Latest Telugu Christian song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-31 08:54:32

లేవనెత్తు శుద్ధాత్ముడా || Dr John Wesly Song|| Latest Telugu Christian song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Dr John Wesly
Singer : Dr John Wesly
Composer : Dr John Wesly
Publish Date : 2023-05-31 08:54:32

లేవనెత్తు శుద్ధాత్ముడా || Dr John Wesly Song|| Latest Telugu Christian song Lyrics


Song Lyrics :

లేవనెత్తు శుద్దాత్ముడా లేవనెత్తు పరిశుద్దుడా
రోషంఉన్నసేవకులం రోషంఉన్నవిశ్వాసులం

1- ప్రజ్వలించే జ్వలలుగా ప్రకాశించే జ్యోతులుగా

ప్రవహించే ఊటలుగా ప్రహర్షించే జనములుగా

ఆరిపోని దివ్వెలుగా ఓడిపోని సైన్యముగా (2)
లేవనెత్తు లేవనెత్తు లేవనెత్తుము

నడిపించు నడిపించు నడిపించు (2) రోషంఉన్న ….

2- శాంతినిచ్చే దూతలుగా సిలువమోసే వీరులుగా

సత్యమునకు బాటలుగా కాడిమోసే యోధులుగా

పరిమళించే తైలముగా క్రీస్తుయేసుని సాక్షులుగా (2)

లేవనెత్తు లేవనెత్తు లేవనెత్తుము

నడిపించు నడిపించు నడిపించు(2) రోషంఉన్న….

Tag : lyrics

Relative Posts