DreamPirates > Lyrics > ఇంతవరకు నీవు || inthavaraku neevu song || Nenematramu నేనేమాత్రము Song Lyrics

ఇంతవరకు నీవు || inthavaraku neevu song || Nenematramu నేనేమాత్రము Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-28 09:50:02

ఇంతవరకు నీవు || inthavaraku neevu song || Nenematramu నేనేమాత్రము Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Benny Jashua
Singer : Benny Jashua
Composer : Benny Jashua
Publish Date : 2023-04-28 09:50:02

ఇంతవరకు నీవు || inthavaraku neevu song || Nenematramu  నేనేమాత్రము Song Lyrics


Song Lyrics :

ఇంతవరకు నీవు - నన్ను నడిపించుటకు

నేనేమాత్రము నా జీవితం ఏమాత్రము

ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు

నేనేమాత్రము మేము ఏమాత్రము

నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే

నే చూచు ఘనకార్యములు నీ దయ వలెనే

1. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని

హెచ్చించితివే నన్ను ఎందుకని

మందను వెంటాడి తిరుగుచుంటినే

సింహాసనం ఎక్కించి మైమరచితివే

2. నా ఆలోచనలన్ని చిన్నవని

నీ ఆలోచనల వలనే తెలుసుకొంటిని

తాత్కాలిక సహాయము నే అడిగితిని

యుగయుగాల ప్రణాళికలతో నన్ను నింపితివె

ENGLISH LYRICS

Inthavaraku Neevu Nannu nadipinchutaku

Nen ematramu Naa Jeevitham emathramu

Inthavaraku Neevu Nannu bariyinchutaku

Nen Ematramu Memu Emtramu

Ney chuchina Goppa Kriyalu Nee chethi bahumaaname

Ney Choochey Gana Kaaryamulu Nee Dhaya Valane

1. Ennukontive Nannu Endhukani

Hechhinchithivae Nannu Endhukani

Mandhanu Ventaadi Thiruguchuntine

Simhaasam Ekkinchi Maimarachithive

2. Naa Aalochanalanni Chinnavani

Nee Alochanla Valaney Thelusukontine

Thaatkaalika Sahaayamu Ney Adigithiney

Yugayugaala Pranaali Kalatho Nannu Nimpithive

Tag : lyrics

Relative Posts