DreamPirates > Lyrics > అపాయం వస్తే || JK Christopher || Bro.Pilla Venkata Ratnam || Candy,Antioch brothers,VBS SONGS Lyrics

అపాయం వస్తే || JK Christopher || Bro.Pilla Venkata Ratnam || Candy,Antioch brothers,VBS SONGS Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-27 06:30:01

అపాయం వస్తే || JK Christopher || Bro.Pilla Venkata Ratnam || Candy,Antioch brothers,VBS SONGS Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bro.Pilla Venkata Ra
Singer : Candy & Jairam
Composer :
Publish Date : 2023-04-27 06:30:01

అపాయం వస్తే || JK Christopher || Bro.Pilla Venkata Ratnam || Candy,Antioch brothers,VBS SONGS Lyrics


Song Lyrics :

అపాయం వస్తే - ఆపద సంభవిస్తే

ఎం చేస్తావు? నీవు ఏమౌతావు ? {2}

పారిపోతాను నేను దాగుకుంటాను {2}

ఎక్కడికి పోతావు ? ఏడ దాక్కుంటావు ?? {2}

యేసు నామం బలమైన దుర్గం అక్కడే సురక్షితము [2]

అప్పుడు .... ఏది నన్నంటదు -ఏది నను ముట్టదు

యేసే నా దుర్గము యేసే నా దాగుచోటు {2}

యేసే నా కోట...{4}

Tag : lyrics

Relative Posts