DreamPirates > Lyrics > కళ్ళల్లో కన్నీరెందుకు | Kallalo Kaneerenduku Lyrics

కళ్ళల్లో కన్నీరెందుకు | Kallalo Kaneerenduku Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-25 09:51:57

కళ్ళల్లో కన్నీరెందుకు | Kallalo Kaneerenduku Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : hf
Singer : jn
Composer : n
Publish Date : 2023-04-25 09:51:57

కళ్ళల్లో కన్నీరెందుకు | Kallalo Kaneerenduku  Lyrics


Song Lyrics :

కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకు
ఇక నీవు కలత చెందకు
నెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదా
ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ – యేసే నీ నిరీక్షణ (2) [కళ్ళల్లో]

హోరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగా
మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక [కళ్ళల్లో]

కరువు ఖడ్గములొచ్చినా – నింద వేదన చుట్టినా
లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)
యేసే నీ రక్షకా – దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా – సంతసించుము నీవిక [కళ్ళల్లో]

Kallalo Kaneerenduku song lyrics in English

Kallalo Kaneerenduku – Gundello Digulenduku
Ika Neevu Kalatha Chendaku
Nemmadi Lekunnadaa – Gundello Gaayamainadaa
Ika Avi Undabovugaa
Yese Nee Rakshana – Yese Nee Nireekshana (2) [Kallalo]

Horu Gaalulu Veechagaa – Thuphaanulu Chelaregagaa
Maata Maathram Selaveeyaga Nimmalamaayenuga (2)
Yese Nee Naavikaa Bhayamu Chendaku Neevika
Yese Nee Rakshakaa Kalatha Chendaku Neevika [Kallalo]

Karuvu Khadgamulochchinaa – Ninda Vedana Chuttinaa
Lokamanthaa Ekamainaa Bhayamu Chendakumaa (2)
Yese Nee Rakshakaa – Digulu Chendaku Neevika
Yese Vimochakaa – Santhasinchumu Neevika [Kallalo]

Tag : lyrics

Relative Posts