DreamPirates > Lyrics > ప్రభువా ఈ ఆనందం ||samy pachigalla Lyrics

ప్రభువా ఈ ఆనందం ||samy pachigalla Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-03 00:00:00

ప్రభువా ఈ ఆనందం ||samy pachigalla Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : D
Singer : A
Composer : B
Publish Date : 2022-10-03 00:00:00

ప్రభువా ఈ ఆనందం ||samy pachigalla Lyrics


Song Lyrics :

ప: ప్రభువా ఈ ఆనందం నాలో కలిగిన వైనం వర్ణింపలేనిది ఈ అద్భుతం నీలో నేను ఉండగ - నాలో నీవు నిలువగ నీకై నేను పాడగ - ఆనందం

Praise to Heavenly Father

Praise to Saviour Christ

Praise to the Lord of Trinity

1. ఆత్మలో ఆనందం - నా ప్రియుని బహుమానం అంతమే లేనది - ఆ ప్రేమ మకరందం
వర్ణింపలేనిది - సరిపోల్చలేనిది -నా ప్రభునిలో ఆనందం ||praise||

2. స్వాతంత్య్రమిచ్చునది - యేసునీలో ఆనందం ఆత్మలో బలపరచునది - అక్షయమగు ఆనందం పరలోకపు మార్గములో - నను నడువచేయునది ప్రభు యేసుని - వాక్యాహారం
IIPraisell

Tag : lyrics

Relative Posts