DreamPirates > Lyrics > దావీదు కుమారుడా song by Bro. Shalem Raju Lyrics

దావీదు కుమారుడా song by Bro. Shalem Raju Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-05-24 16:30:16

దావీదు కుమారుడా song by Bro. Shalem Raju Lyrics

దావీదు కుమారుడా song by Bro. Shalem Raju Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Bro. Shalem Raju
Singer : Bro. Shalem Raju
Composer : Bro. Shalem Raju
Publish Date : 2023-05-24 16:30:16

Song Lyrics :

దావీదు కుమారుడా - నను దాటిపొకయా

నజరేతువాడా - నను విడిచిపోకయా

నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా

నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా

చరణం: గ్రుడ్డి వాడినయ్యా - నా కనులు తెరువవా

మూగవాడినయ్యా - నా స్వరము నియ్యవా

కుంటి వాడినయ్య - నా తోడు నడువవా

చరణం: లోకమంత చూసి - నను ఏడిపించినా

జాలితో నన్ను - నీవు చేరదీయవా

ఒంటరి నయ్యా - నాతోడు నడువవా

చరణం: నా తల్లి నన్ను - మరచిపోయిన

నా తండ్రి నన్ను - విడిచిపోయిన

తల్లితండ్రి నీవై నను లాలించుమా

Tag : lyrics

Watch Youtube Video

దావీదు కుమారుడా song by Bro. Shalem Raju Lyrics

Relative Posts

చుస్తున్నాడమ్మా యేసు || TELUGU CHRISTIAN SONG||Sung by Sis.G.s.Lavanya || Bro.Ch.Santhosh Reddy Lyrics

Akashame Song  - Malli Pelli  Lyrics

Akashame Song - Malli Pelli Lyrics

Akashame Song - Malli Pelli Lyrics
DHAAKSHINYAPOORNUDAA | దాక్షిణ్యపూర్ణుడా| AR STEVENSON| Latest Telugu Christian song  Lyrics

Mem Godarolla Mandi Lyrics

Mem Godarolla Mandi Lyrics

Mem Godarolla Mandi Lyrics
తలవంచకు నేస్తమా || Dr John Wesly Songs || Latest Telugu Christian Song Lyrics

Na roja nuvve - kushi | hesham abdul wahab Lyrics

Natu Natu full song Lyrics

Natu Natu full song Lyrics

Natu Natu full song Lyrics
Break My Heart Lyrics

Break My Heart Lyrics

Break My Heart Lyrics