DreamPirates > Lyrics > తండ్రి దేవా SONG LYRICS Lyrics

తండ్రి దేవా SONG LYRICS Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-11 15:10:25

తండ్రి దేవా SONG LYRICS Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Christopher Chalurkar Deepak Dinakar
Composer :
Publish Date : 2023-05-11 15:10:25

తండ్రి దేవా SONG LYRICS Lyrics


Song Lyrics :

ప: తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు ll 2 ll నా ప్రియుడా నా ప్రాణమా నిన్ ఆరాధించెదన్ నా జీవమా నా స్నేహమా నిన్ ఆరాధించెదన్ ll 2 ll 1. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా ll 2 ll తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము ll 2 ll 2. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమాయ్యా ll 2 ll తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము ll 2 ll

Show less

Tag : lyrics

Relative Posts