DreamPirates > Lyrics > ఎవరు చూపించలేని song (Mohammad Irfan) Lyrics

ఎవరు చూపించలేని song (Mohammad Irfan) Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-02-04 00:00:00

ఎవరు చూపించలేని song (Mohammad Irfan) Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Joshua Shaik
Singer : Mohammad Irfan
Composer : Pranam Kamlakhar
Publish Date : 2023-02-04 00:00:00

ఎవరు చూపించలేని song  (Mohammad Irfan) Lyrics


Song Lyrics :

ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోనీ

ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ

మరువనూ యేసయ్య

నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా

నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా

1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే

ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే

నా గుండె లోతులోననే నలిగిపోతువున్నా

ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా

ఎడబాటులేని గమనాన

నిను చేరుకున్న సమయాన

నను ఆదరించే ఘన ప్రేమ

అపురూపమైన తొలిప్రేమ

ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా

ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా

2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా

విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ

నీ తోటి సాగు పయనాన
నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన
నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య

Tag : lyrics

Relative Posts