DreamPirates > Lyrics > Eyy Bidda Idhi Naa Adda Lyrics

Eyy Bidda Idhi Naa Adda Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-11-01 00:00:00

Eyy Bidda Idhi Naa Adda Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Chandrabose
Singer : Nakash Aziz
Composer : Devi Sri Prasad
Publish Date : 2022-11-01 00:00:00

 Eyy Bidda Idhi Naa Adda Lyrics


Song Lyrics :

Song Name : Eyy Bidda Idhi Naa Adda Singer : Nakash Aziz Lyrics : Chandrabose Music : Devi Sri Prasad

ఆ ప‌క్కా నాదే ఈ ప‌క్కా నాదే
త‌ల‌పైనా ఆకాశం ముక్కా నాదే

ఆ త‌ప్పూ నేనే ఈ ఒప్పూ నేనే
త‌ప్పొప్పులు త‌గ‌లెట్టే నిప్పూ నేనే

న‌న్నైతే కొట్టెటోడు భూమ్మీదే పుట్ట‌లేదు
పుట్టాడా అది మ‌ల్లా నేనే

న‌ను మించి ఎదిగెటోడు
ఇంకోడున్నాడు సూడు
ఎవ‌డంటే అదిరేప‌ని నేనే

నే తిప్పానా మీస‌మ‌ట సేతిలోన గొడ్డ‌ల‌ట‌
సేసిందే యుద్ధ‌మ‌ట‌.. సెయ్యందే సంధి అట‌

ఏ బిడ్డా ఇది నా అడ్డా
ఏ బిడ్డా ఇది నా అడ్డా
ఏ బిడ్డా ఇది నా అడ్డా
అరె.. ఏ బిడ్డా ఇది నా అడ్డా

నిను ఏట్లో ఇసిరేస్త‌.. నే సేప‌తో తిరిగొస్తా
గ‌డ క‌ర్ర‌కు గుచ్చేస్తా.. నే జెండాలా ఎగిరేస్తే

నిను మ‌ట్టిలో పాతేసి మాయం చేస్తా
నే ఖ‌రీదైన ఖ‌నిజంలా మ‌ళ్లీ దొరికేస్తా

ఏ బిడ్డా ఇది నా అడ్డా
ఏ బిడ్డా ఇది నా అడ్డా
ఏ బిడ్డా ఇది నా అడ్డా
అరె.. ఏ బిడ్డా ఇది నా అడ్డా

ఎవ‌డ్రా ఎవ‌డ్రా నువ్వు
ఇనుమును ఇనుమును నేను
న‌ను కాల్చితె క‌త్త‌వుతాను

ఎవ‌డ్రా ఎవ‌డ్రా నువ్వు
మ‌ట్టిని మ‌ట్టిని నేను
న‌ను తొక్కితె ఇటిక‌వుతాను

ఎవ‌డ్రా ఎవ‌డ్రా నువ్వు
రాయిని రాయిని నేను
గాయం కాని చేశారంటె
ఖాయంగ దేవున్న‌వుతాను

ఏ బిడ్డా ఇది నా అడ్డా
ఏ బిడ్డా ఇది నా అడ్డా
ఏ బిడ్డా ఇది నా అడ్డా
లె లె త‌గ్గేదే లె
అరె.. ఏ బిడ్డా ఇది నా అడ్డా
లె లె త‌గ్గేదే లె

Tag : lyrics

Relative Posts