DreamPirates > Lyrics > Jayaho Janatha Song Lyrics in Telugu - Janatha Garage | Jr NTR |Mohanlal | Samantha Lyrics

Jayaho Janatha Song Lyrics in Telugu - Janatha Garage | Jr NTR |Mohanlal | Samantha Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-01-09 00:00:00

Jayaho Janatha Song Lyrics in Telugu - Janatha Garage | Jr NTR |Mohanlal | Samantha Lyrics

 Jayaho Janatha Song Lyrics in Telugu - Janatha Garage |  Jr NTR |Mohanlal | Samantha Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Ramajogayya Sastry
Singer : Sukhwinder Singh, Vijay Prakash
Composer : Devi Sri Prasad
Publish Date : 2023-01-09 00:00:00


Song Lyrics :

ఎవ్వరు ఎవ్వరు వీరు ఎవరు
ఎవరికీ వరుసకు ఏమవరు
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

వెనుకడుగైపోరు మనకెదుకు అనుకోరు
జగమంతా మనదే పరివారం అంటారు
ప్రాణం పోతున్న ప్రమాదం అనుకోరు
పరులకు వెలుగిచే ధేయంగా పుట్టారు

ఎవ్వరు ఎవ్వరు వీరు ఎవరు
ఎవరికీ వరుసకు ఏమవరు
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

హోం ఆపదలో నిట్టూర్పు
అది చాల్లే వీరికి పిలుపు
దూసుకుపోతారు
దుర్మార్గం నిలిపేలా
ఎక్కడి కక్కడ తీర్పు
వీరందించే ఓదార్పు
తోడై ఉంటారు
తోబుటిన బంధం ల

మనసే చట్టంగా
ప్రతి మనిషికి చుట్టంగా
మేమున్నామంటారు
కన్నీళ్ళలో నవ్వులు పూయిస్తూ
ఎవ్వరు ఎవ్వరు వీరు ఎవరు
ఎవరికీ వరుసకు ఏమవరు
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

హ్మ్మ్ ధర్మం గెలువని చ్చోట
తప్పదు కత్తుల వేట
తప్పు ఒప్పేదో
సంహారం తరువాత
రణమున భగవద్ గీత
చదివింది మన గత చరిత
రక్కసి మూకలతో బ్రతికే హక్కేలేదంట
ఎవరో వస్తారు మనకేదో చేస్తారు
అని వేచి వేదనకు
జవాబే ఈ జనతా

ఎవ్వరు ఎవ్వరు వీరు ఎవరు
ఎవరికీ వరుసకు ఏమవరు
అయినా అందరి బంధువులు
జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు
దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు
జయహో జనతా

Tag : lyrics

Watch Youtube Video

 Jayaho Janatha Song Lyrics in Telugu - Janatha Garage |  Jr NTR |Mohanlal | Samantha Lyrics

Relative Posts