DreamPirates > Lyrics > || kanureppa pataina || కనురెప్పపాటైనా కనుమూయలేదు || Telugu Christian song || Sis.Nissy Paul Lyrics

|| kanureppa pataina || కనురెప్పపాటైనా కనుమూయలేదు || Telugu Christian song || Sis.Nissy Paul Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-06 08:33:14

|| kanureppa pataina || కనురెప్పపాటైనా కనుమూయలేదు || Telugu Christian song || Sis.Nissy Paul Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Sis.Nissy Paul
Composer :
Publish Date : 2023-07-06 08:33:14

|| kanureppa pataina ||  కనురెప్పపాటైనా కనుమూయలేదు || Telugu Christian song || Sis.Nissy Paul Lyrics


Song Lyrics :

కనురెప్ప పాటైన కను మూయలేదు
ప్రేమ ప్రేమ ప్రేమ
నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు ॥2॥
ప్రేమ ప్రేమ ప్రేమ
పగలూ రేయి పలకరిస్తుంది
పరమును విడిచి నను వరియించింది ॥2॥
కలవరిస్తుంది ప్రేమా
ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ ॥కనురెప్ప॥

1:- ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది
తన రూపులో నన్ను మార్చుకున్నది ॥2॥
ప్రేమకు మించిన దైవము లేదని
ప్రేమను కలిగి జీవించమని ॥2॥
ఎదురు చూస్తుంది ప్రేమా
కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ ॥కనురెప్ప॥

2:- ప్రేమ లోగిలికి నన్ను పిలుచుచున్నది
ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది ॥2॥
ప్రేమకు ప్రేమే తోడవుతుందని
ప్రేమకు సాటి లేనే లేదని ॥2॥
పలవరిస్తుంది ప్రేమా
కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ ॥కనురెప్ప॥

Tag : lyrics

Relative Posts