DreamPirates > Lyrics > కృపామయుడా నీలోనా..Krupamayuda neelona - || Telugu Christian Song Lyrics

కృపామయుడా నీలోనా..Krupamayuda neelona - || Telugu Christian Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-08 05:28:14

కృపామయుడా నీలోనా..Krupamayuda neelona - || Telugu Christian Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bro.YESANNA
Singer : Nissy Paul
Composer : Bro.YESANNA
Publish Date : 2023-06-08 05:28:14

కృపామయుడా నీలోనా..Krupamayuda neelona - || Telugu Christian Song  Lyrics


Song Lyrics :

కృపామయుడా – నీలోనా (2)
నివసింప జేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం
కృపామయుడా…

ఏ అపాయము నా గుడారము
సమీపించనీయక (2)
నా మార్గములన్నిటిలో
నీవే ఆశ్రయమైనందున (2) ||కృపామయుడా||

చీకటి నుండి వెలుగులోనికి
నన్ను పిలచిన తేజోమయా (2)
రాజవంశములో
యాజకత్వము చేసెదను (2) ||కృపామయుడా||

నీలో నిలిచి ఆత్మ ఫలము
ఫలియించుట కొరకు (2)
నా పైన నిండుగా
ఆత్మ వర్షము కుమ్మరించు (2) ||కృపామయుడా||

Tag : lyrics

Relative Posts