DreamPirates > Lyrics > Laalijo Laalijo Officia Song- Nanna | Haricharan & Chorus Lyrics

Laalijo Laalijo Officia Song- Nanna | Haricharan & Chorus Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-01-09 00:00:00

Laalijo Laalijo Officia Song- Nanna | Haricharan & Chorus Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Anantha Sriram
Singer : Haricharan & Chorus
Composer : G.V. Prakash Kumar
Publish Date : 2023-01-09 00:00:00

  Laalijo Laalijo Officia Song- Nanna | Haricharan & Chorus Lyrics


Song Lyrics :

Lalijo haa Lalijo nee thandri lali idi
Bhhomila oka vinthaga nee gonthe vintundi
ohh thandrina thalliga maare nee kaavyam
ho ee chilipi navvula gamanam sudha pravyam
Iruvuri rendugundelekamayyenu sootiga
Kavachamu leni vanni kane kachuthaa thoduga
Oke oka ashruvu chalu thodai paaraga
Lalijo haa Lalijo nee thandri lali idi
Bhhomila oka vinthaga nee gonthe vintundi

Mannukila sontham kaava varsham jallule
Jalle aage ithe enti komme chaallule
Yedigi yedigi pilladayyene..yee...
Pillaina ivvale thane ammale
Idi chaalanandam veremite..ye...
Iruvuri rendugundelinka mounamai saagene
Oka kshanamaina chaalu maata ringula mogene
Oke oka ashruvu chalu thodai paarada
Lalijo haa Lalijo nee thandri lali idi
Bhhomila oka vinthaga nee gonthe vintundi

Kannaduga bimbannila thana gonthulo
Vinnaduga baaneelane thana paatalo
Arere devudeeda varamayyene
Appude intlo nada yaadene
Prema beejame karuvaayene
Idivaralona chusi eruganu devuni rupame
Thanu kanupapa lona chudaga lokam vodene
Oke oka ashruvu chalu thodai paarada
Lalijo haa Lalijo nee thandri lali idi
Bhhomila oka vinthaga nee gonthe vintundi లాలిజో హా లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుందీ హో తండ్రైన తల్లిగ మారే నీ కావ్యం హో ఈ చిలిపి నవ్వుల గమనం సుధా ప్రావ్యం ఇరువురి రెండు గుండెలేకమయ్యేను సూటిగా కవచమ లేని వాన్ని కాని కాచుత తోడుగా ఒకే ఒక అష్రువు చాలూ తోడ కోరగా లాలిజో హా లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుందీ మన్నుకిలా సొంతం కావా వర్షం జల్లులే జల్లే ఆగే అయితే ఏంటి కొమ్మే చల్లులే ఎదిగీ ఎదిగీ పిల్లాడయ్యెనే పిల్లైన ఇవ్వాలే తనే అమ్మలే ఇది చాలనందం వేరేమిటే ఇరువురి రెండుగుండెలింక మౌనమై సాగెనే ఒక క్షణమైన చాలు మాట రింగున మోగెనే ఒకే ఒక అష్రువు చాలూ తోడై కోరగా లాలిజో హా లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుదీ కన్నాడుగా బింబన్నిలా తన గొంతులో విన్నడుగా బాణీలనే తన పాటలో అరెరే దేవుడీడ వరమయ్యెనే అప్పుడే ఇంట్లో నడ యాడెనే ప్రేమ బీజమే కరువాయెనే ఇదివరలోన చూసి ఎరుగను దేవుడి రూపమే తను కనుపాప లోన చూడగ లోకం వోడెనే ఒకే ఒక అష్రువు చాలూ తోడై కోరగా లాలిజో హా లాలిజో నీ తండ్రీ లాలి ఇదీ భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుందీ

Tag : lyrics

Relative Posts