DreamPirates > Lyrics > Neeve Dhyanam Lyrics

Neeve Dhyanam Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-29 19:01:12

Neeve Dhyanam Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sunny Santosh Kornep
Singer : Steven Samuel Devassy
Composer : Venkat
Publish Date : 2023-07-29 19:01:12

  Neeve Dhyanam Lyrics


Song Lyrics :

పరవశించే హృదయం పరితపించే ప్రాణం

నా యేసు దేవా నీవే ధ్యానం(2)

శుభకరమైన నిరీక్షణకు ఆధారమైన క్రీస్తుని త్యాగం

(పరవశించే హృదయం).

ప్రతి ఉదయం నీ వాత్సల్యంతో మార్గమును చూపి నడిపించితివి (2)

అనుదినము నిన్ను స్తుతియింతును

విశ్వాసముతో నిన్ను వెంబడింతును (పరవశించే)

ఎన్నెన్నో అలలు నన్ను ముంచి వేసిన నీ సన్నిధిలో ఆనందింతును(2)

నా స్థితిగతులన్నీ నువ్వు మార్చినావు నీ కృపతో నన్ను స్థిరపరిచావు.(పరవశించే)

Tag : lyrics

Relative Posts