Vaasava Suhaasa Lyrical | Vinaro Bhagyamu Vishnu Katha | Kiran Abbavaram |Kishor | Chaitan Bharadwaj Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Kalyan Chakravarthy |
Singer : | Karunya |
Composer : | chaitanbharadwaj |
Publish Date : | 2022-12-27 00:00:00 |
వాసవ సుహాస
గమనసుధా
ద్వారవతి కిరణార్బటి వసుధా
అశోకవిహితాం కృపానానృతాం కోమలామ్
మనోగ్నితం మమేకవాకం
మయుఖయుగళ మధుసూధనా
మధనా మహిమగిరి వాహఘన నాం
రాగారథసారథి హే రమణా
శుభచలన సంప్రోక్షణ
యోగ నిగమ నిగమార్చన వశాన
అభయప్రద రూపగుణా నాం
లక్ష్య విధి విధాన హే సదనా
నిఖిలజన సాలోచనా
యుగ యుగాలుగా ప్రబోధమై
పది విధాలుగా పదే పదే
పలికేటి సాయమీమన్న జాడలే కదా
నువ్వేదికిన ఏదైనా
చిరుమొవికి జరిగిన
చిరునవ్వుల ప్రసనా
చిగురేయక ఆగునా
నువ్వెళ్ళే దారినా
నిను నిన్నుగా మార్చిన
నీ నిన్నటి అంచునా
ఓ కమ్మటి పాఠమే ఎటు చుసిన
మయుఖయుగళ మధుసూధనా
మధనా మహిమగిరి వాహఘన నాం
రాగారథసారథి హే రమణా
శుభచలన సంప్రోక్షణ
యోగ నిగమ నిగమార్చన వశాన
అభయప్రద రూపగుణా నాం
లక్ష్య విధి విధాన హే సదనా
నిఖిలజన సాలోచనా