నేను వెళ్లే మార్గము 02 Nenu Velle maargamu- Bro. Yesanna garu | christian song Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | NA |
Singer : | Bro. Yesanna garu |
Composer : | |
Publish Date : | 2023-11-12 16:20:52 |
పల్లవి: నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను
హల్లెలూయా - హల్లెలూయా - హల్లెలూయా - ఆమేన్
1. కడలేని కడలి తీరము యెడమాయె కడకు నా బ్రతుకున
*గురిలేని తరుణాన వెరువగా నా దరినే నిలిచేవా నా ప్రభు ॥నే॥
2. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు
అగ్నిలో నేను నడచినా నను కాల్చజాలవు ||నే||
3. విశ్వాస నావ సాగుచూ పయనించు సమయాన నా ప్రభు
సాతాను సుడిగాలి రేపగా నాయెదుటే నిలిచేవా నాప్రభు ॥నే॥