DreamPirates > Lyrics > Aadu Macha Video Song Eagle Movie Songs Ravi Teja Kavya Thapar Anupama Parameswaran Davzand Lyrics

Aadu Macha Video Song Eagle Movie Songs Ravi Teja Kavya Thapar Anupama Parameswaran Davzand Lyrics

Author: DreamPirates | Last Updated : 2024-04-02 09:11:16

Aadu Macha Video Song Eagle Movie Songs Ravi Teja Kavya Thapar Anupama Parameswaran Davzand Lyrics

Film/Album :
Language : Italian
Lyrics by : Kalyan Chakravarthy
Singer : Rahul Sipligunj
Composer : Davzand
Publish Date : 2024-04-02 09:11:16

Aadu Macha Video Song  Eagle Movie Songs  Ravi Teja Kavya Thapar Anupama Parameswaran  Davzand Lyrics


Song Lyrics :

ఎయ్ తురుపు తునక ఎరుపు బారెనే ఎలుగు దునికి దుంకులాడెనే
ఎనుము ఎనక ఎనుము కదిలెనే
బలికి పొలికి ములికె దొరికెనే
ఏ అరుపులన్ని విరుపులన్ని ఒకే చరుపు గప్ చుప్ ఒకే చరుపు గప్ చుప్ చూడా
ఏ పిడికిలెత్తి పిడుగులన్ని కొట్టే దుముకు తీన్ మార్ కొట్టే దుముకు తీన్ మార్ కొట్రా
అబ్బా మన సామిని కూడా డాన్సుకు పిలవండబ్బా
హే ఆడు మచ్చా ఆడు మచ్చా.
అగడి పడి ఆడో
రైలు బండి స్టైలు దాటి రైటు విజిల్ పోడో
హే చూడు చిచ్చా చూడు చిచ్చా దబిడి దిబిడి చూడో
వైన స్వీటు నాటు బీటు కలిపిన మొనగాడో
ఏ రగన గన సగుణం
తను బుగల సెగల సుగుణం
నగన యగన ద్విగణం రణచరణం
గ గ గగనం
వీడు జడల గడుల జగడం.
తెగిన తగన హగణం
ఆయుధానికే ధైర్యం వీడే ఆగడాలనే ఆర్పేడే కాగడాలనే కాల్చేవాడే
వేడి అంచులో వెలుగీడే
యో కొంచం బీటు పెంచురోయ్
హే ఆడు మచ్చా ఆడు మచ్చా
రైలు బండి స్టైలు దాటి రైటు విజిల్ పోడో
హే చూడు చిచ్చా చూడు చిచ్చా.
దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు
కలిపిన మొనగాడో.
హే ఆడు మచ్చా ఆడు మచ్చా.
పడి ఆడో
రైలు బండి స్టైలు దాటి రైటు విజిల్ పోడో
హే చూడు చిచ్చా చూడు చిచ్చా
దబిడి దిబిడి చూడో
వైను స్వీటు నాటు బీటు
కలిపిన మొనగాడో..

Tag : lyrics

Watch Youtube Video

Aadu Macha Video Song  Eagle Movie Songs  Ravi Teja Kavya Thapar Anupama Parameswaran  Davzand Lyrics

Relative Posts