DreamPirates > Lyrics > Aagaka Saguma ఆగక సాగుమా సేవలో ఓ.. సేవకా Lyrics

Aagaka Saguma ఆగక సాగుమా సేవలో ఓ.. సేవకా Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-02-09 00:00:00

Aagaka Saguma ఆగక సాగుమా సేవలో ఓ.. సేవకా Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : J
Singer : J
Composer : J
Publish Date : 2023-02-09 00:00:00

Aagaka Saguma ఆగక సాగుమా సేవలో ఓ.. సేవకా Lyrics


Song Lyrics :

Aagaka Saguma
ఆగక సాగుమా
సేవలో ఓ.. సేవకా

ఆగక సాగుమా
సేవలో సేవకా (2)
ప్రభువిచ్చిన పిలుపును
మరువక మానక (2) ||ఆగక||

పిలిచినవాడు ప్రభు యేసుడు
ఎంతైనా నమ్మదగినవాడు (2)
విడువడు నిన్ను ఎడబాయడు
నాయకుడుగా నడిపిస్తాడు (2) ||ఆగక||

తెల్లబారిన పొలములు చూడు
కోత కోయను సిద్ధపడుము (2)
ఆత్మల రక్షణ భారముతో
సిలువనెత్తుకొని సాగుము (2) ||ఆగక||

Aagaka Saguma song lyrics in English.
Aagaka Saagumaa
Sevalo O.. Sevakaa

Aagaka Saagumaa
Sevalo Sevakaa (2)
Prabhuvichchina Pilupunu
Maruvaka Maanaka (2) ||Aagaka||

Pilichinavaadu Prabhu Yesudu
Enthainaa Nammadaginavaadu (2)
Viduvadu Ninnu Edabaayadu
Naayakudugaa Nadipisthaadu (2) ||Aagaka||

Tag : lyrics

Relative Posts