DreamPirates > Lyrics > Abba Abba song - Wanted PanduGod - Sudigali Sudheer Lyrics

Abba Abba song - Wanted PanduGod - Sudigali Sudheer Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-09-05 00:00:00

Abba Abba song - Wanted PanduGod - Sudigali Sudheer Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Peddapalli Rohith
Singer : Harika Narayan,Sri Krishna
Composer : Peddapalli Rohith
Publish Date : 2022-09-05 00:00:00

Abba Abba song - Wanted PanduGod - Sudigali Sudheer Lyrics

Song Lyrics :

బుగ్గ మీద చినుకు పడితే కొరకమంటుంది
పెదవి మీద చినుకు పడితే ముద్దు కోరింది
ఇలా ఒళ్ళు తడిసి ముద్దైతే కౌగిలిమంది
ఆలా గుండె తాకి జారు నీరు జివ్వుమంటుంది

చినుకులన్ని కలిసి కొడితే తగిలెను దెబ్బా ..

అబ్బా ,అబ్బా , ఆబ్బబ్బ్బ అబ్బా ,అబ్బబబ్బ్బా ..

ఎద పొంగులు తాకినె చినుకు జజ్జనకర జనరే..
నడుము ఒంపులు చిక్కిన చినుకు డండనకా నక్కరే..
వణుకుతున్న వలపు కోరు ఉయ్యాల చినుకు..
ఊపేసి ఆపేద్దాం అన్నది చూడు
మల్లి మల్లి రమంటూ రేగిన చినుకు ..
వేడి పుట్టేలా పట్టేసి కరిగెను నేడూ..
చినుకులాన్ని కలిసి కొడితే తగిలెను దెబ్బ ..

అబ్బా ,అబ్బా ,అబ్బబా ....
అబ్బా ,అబ్బా , ఆబ్బబ్బ్బ అబ్బా ,అబ్బబబ్బ్బా ..
అబ్బా ,అబ్బా , ఆబ్బబ్బ్బ అబ్బా ,అబ్బబబ్బ్బా ..
అబ్బా ,అబ్బా , ఆబ్బబ్బ్బ అబ్బా ,అబ్బబబ్బ్బా ..
అబ్బా ,అబ్బా , ఆబ్బబ్బ్బ అబ్బా ,అబ్బబబ్బ్బా ..

Tag : lyrics

Relative Posts