Abc Abc Song Lyrics in Telugu - Jadoogadu | Naga Shourya | Sonarika Bhadoria Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Srimani |
Singer : | Vijay Prakash, Ramya Behara |
Composer : | Sagar Mahati |
Publish Date : | 2022-12-28 00:00:00 |
ఎ..బి...సి... ఎ..బి...సి... నేర్పించవే నీ వొల్లో
ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు
చదివించవే ఊహల్లో
ఎ..బి...సి... ఎ..బి...సి... నేర్పించవే నీ వొల్లో
ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు
చదివించవే ఊహల్లో
ఏమో ఏమైందో
నీ మాయే మైకమ్లా ఉందే
నీతో చూస్తుంటే
ఈ లోకం ఎంతో బావుంధే
హాయ్ రే హయ్ అల్లా
నీ వొల్లేనీ వాలాలాంటో
వయసే లాగిందే
ఎ..బి...సి... ఎ..బి...సి... నేర్పించవే నీ వొల్లో
ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు
చదివించవే ఊహల్లో
తిరిగే భూగోళం ఎంతున్నా సరిపోధే
నువ్వు నాతోనే అడుగుగేస్తో ఉంటే
నువ్వు నాన్నే చూస్తుంటే
తన్నుల రంగుల కలలను
కన్నుల పొంగించావులే
తీయని విరహపు అలలతో
మనసును ఊరించావులే
ఏమో ఏమైందో
నీ మాయే మైకమ్లా ఉందే
నీతో చూస్తుంటే
ఈ లోకం ఎంతో బావుంధే
హాయ్ రే హయ్ అల్లా
నీ వళ్ళేనీ వాలాలాంటో
వయసే లాగిందే
పలికే పెదవుల్లో
నీ పీరే సంగీతం
నీ కులుకే నీ తడిసే జలపథం
నీలంల నీళ్ళల్లో ఉంటాలే నీ ఒళ్ళో
హే వర్షపు చినుకుతో
వెలుతురు కిరణం హరివిల్లవ్వదా
నచ్చిన పిల్లతో జాతపడి పోదాం
జీవితమే కదా
నా తోడై ఉంటూ నీ
నీదల్లె నను చేసావే
నేనే నువ్వంటూ నీతో ఉంటాయ్
వెయ్యెల్లైనా క్షణమనిపించవే