Adiga Adiga Song lyrics|Ninnu Kori Telugu Movie Song|Sid sriram Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Srijo |
Singer : | Sid Sriram |
Composer : | Gopi Sunder |
Publish Date : | 2022-11-16 00:00:00 |
అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమ చెలీ ఏదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదీనే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను న ప్రతీ ఊహాలోను వెతికితే మనకతే నీలోనే ఉన్న నిన్ను కోరి ఉన్న నిజమై నడిచా జతగా గుండెలోతుల్లో ఉంది నువ్వేగా న సగమే న జగమే నువ్వేగా నీ స్నేహమే నన్ను నడిపే స్వరం నిను చేరగా ఆగిపోనీ పయనం అలుపే లేని గమనం అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమ చెలి ఏదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదీనే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను న ప్రతి ఊహాలోను వెతికితే మనకతే నీలోనే ఉన్న నిను కోరి ఉన్న నిజమై నడిచా జతగా
Adiga Adiga Yedhalo Layanadiga,
Kadhile Kshanama Cheli Yedhani,
Nanne Maricha Thana Peruney Thalicha,
Madhine Adiga Thana Usedhani,
Nuvve Leni Nannu Oohinchalenu,
Na Prathi Oohalonu Vethikithe Manakathey,
Neelone Unna Ninu Kori Unna,
Nizamai Nadhicha Jathaga,
Gundelothullo Undhi Nuvega,
Na Sagame Na Jagame Nuvega,
Nee Snehame Nanu Nadipe Swaram,
Ninu Cheraga Agiponi Payanam,
Alupe Leni Gamanam,
Adiga Adiga Yedhalo Layanadiga,
Kadhile Kshanama Cheli Yedhani,
Nanne Maricha Thana Perune Thalicha,
Madhine Adiga Thana Oosedhani,
Nuvve Leni Nannu Oohinchalenu,
Na Prathi Oohalonu Vethikithe Manakathey,
Neelone Unna Ninu Kori Unna,
Nizamai Nadhicha Jathaga,