DreamPirates > Lyrics > Allahe allaha love song Lyrics

Allahe allaha love song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-06 00:00:00

Allahe allaha love song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bulletbandi Laxman
Singer : Ramu
Composer : Madeen SK
Publish Date : 2022-10-06 00:00:00

Allahe allaha love song Lyrics


Song Lyrics :

Allahe Allaha Love Song Lyrics in Telugu
ఏయ్ యాది... సలవాలికం నమస్తే జాంగ్గీర్... అరేయ్ యాది.. ఈ జిందగీలో ఏక్ బార్ ఐన మక్కాకి పోవాలిరా..!!! ఈ పైసలు లేని జీవితంలో పోతానంటావా!!! నా ఒంటి మీద ఉన్న బంగారం లాంటిది రా ని మనస్సు... నువ్వు మొక్కిందే మక్కావుతాది రా.!! భాషా..!! హే.. జాంగ్గీర్... నజ్మా ఆయిరే.. హే......... కన్నులే చూసినానేని.. అందాన్ని చూసి ప్రేమించలేదే.. మనస్సులే చూసినానేని.. మనస్సులోనా చోటు నోచలేదే.. కన్నులే చూసినానేని.. అందాన్ని చూసి ప్రేమించలేదే.. మనస్సులే చూసినానేని.. మనస్సులోనా చోటు నోచలేదే.. సూరుమ పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు.. ఎర్రగా పండిన పెదాలతో నన్ను పిలిచే రోజు.. యే థువా మిల్ జాయె వఫా యే తో... అల్లా హే అల్లా... ఆ అందాల కన్నుల కన్నీళ్లకు... అల్లా హే అల్లా నేను కారణమవ్వను యే జన్మకు.... అల్లా హే అల్లా... ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా నేనే కారణమవుతాను ప్రతి జన్మకు... రంగుల కొంగ్గు నిండుగా కప్పి వస్తుంటే నువ్ దర్గకి... అల్లా పిలిచాననిపించెనే పిల్లా... నా దానివని నాడారు కట్టి తీర్చాలే మొక్కునే... పిల్లా కలిపెనే మన బంధమే అల్లా... నల్లనీ ముసుగులో... తెల్లని మనసుతో... నిండుకున్నవే... నా నిండు జన్మలో... ఆస్మా నా మిలే నజుమా అందదే... యే థువా మిల్ జాయె వఫా యే తో... అల్లా హే అల్లా... ఆ అందాల కన్నుల కన్నీళ్లకు... అల్లా హే అల్లా... నేను కారణమవ్వను యే జన్మకు... అల్లా హే అల్లా ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా నేనే కారణమవుతాను ప్రతి జన్మకు... నిన్ను చూడకుంటే నా కళ్ళు ఎందుకు కన్నీళ్లు పెడుతున్నాయి... అల్లా మహిమలే అనుకుందున్న పిల్లా... నీ చెయ్యి నేను పట్టను అంటే ఈ ఊపిరి ఆగినదే అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా... షాజహాన్ చూడని... ఆగరా అందమే... తోడుగొస్తాదా పేదోడి ఇంటికి... సాలుమా నా మిలే... రెహ్మా చూపేదే యే థువా మిల్ జాయె వఫా యే తో... అల్లా హే అల్లా... ఆ అందాల కన్నుల కన్నీళ్లకు... అల్లా హే అల్లా... నేను కారణమవ్వను యే జన్మకు... అల్లా హే అల్లా ఆ అందాల పెదవుల చిరునవ్వుకు అల్లా హే అల్లా నేనే కారణమవుతాను ప్రతి జన్మకు...

Tag : lyrics

Relative Posts