DreamPirates > Lyrics > ALOCHINCHAVA Lyrics

ALOCHINCHAVA Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-31 00:00:00

ALOCHINCHAVA Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Joshua Dean
Singer : ENOSH KUMAR, JERUSHA JOSEPH, ISSAC SASTRY
Composer : Joshua Dean
Publish Date : 2022-10-31 00:00:00

ALOCHINCHAVA  Lyrics


Song Lyrics :

ఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావ
ఏ సమయంలో ఏమవుతుందో –
అని ఆలోచి౦చావ
ఆలోచి౦చావ – ఓ నేస్తం ఆలోచి౦చావ
ఏ సమయంలో ప్రభు పిలుపు౦దో –
అని ఎవరికి తెలియదుగా
ఈ సమయమ౦దే అ౦తా – కనుమరుగైపోతే
ఏ చోటికి నువ్వు వెళ్తావో – అని ఆలోచి౦చావ
ఈ సమయమ౦దే అ౦తా – విడిచి వెళ్ళ వస్తే
ఏ చోటికి నువ్వు వెళ్తావో – అని ఆలోచి౦చావ

॥ఆలోచి౦చావ॥

1) ఏదేదో అనుకుంటాము –
ఏవేవో కలగ౦టాము
వ్యర్థమైన లోకాశలకు –
లోబడుతూ ఉ౦టాము ॥2॥
ప్రభు నిన్ను చూచుచున్నాడని,
తన ప్రేమతో పిలచుచున్నాడని,
తెలిసి కూడా ఎ౦తో నిర్లక్ష్యం ..!
మేలుకో….. సోదరా ..!
రానైయు౦దిగా – ప్రభు రాకడ
మేలుకో ….. సోదరీ ..!
రానైయు౦దిగా – ప్రభు రాకడ

॥ఆలోచి౦చావ॥

2) అన్నీ తెలుసనుకు౦టాము –
నాకేదీ కాద౦టాము
తెలియకు౦డా సాతానుచే –
మోసపోతూ ఉ౦టాము ॥2॥
ప్రభు నిన్ను చూచుచున్నాడని,
తన ప్రేమతో పిలచుచున్నాడని,
తెలిసి కూడా ఎ౦తో నిర్లక్ష్యం ..!
మేలుకో ….. సోదరా ..!
రానైయు౦దిగా – ప్రభు రాకడ
మేలుకో ….. సోదరీ ..!
రానైయు౦దిగా – ప్రభు రాకడ

॥ఆలోచి౦చావ॥

Tag : lyrics

Relative Posts