DreamPirates > Lyrics > Ammdu lets cummudu Lyrics

Ammdu lets cummudu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-26 15:34:52

Ammdu lets cummudu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : devisri prasad
Composer : devisri prasad
Publish Date : 2023-06-26 15:34:52

Ammdu lets cummudu Lyrics


Song Lyrics :

యో గయ్స్ దిస్ ఈస్ నాట్ మాస్ సాంగ్ - దిస్ ఈస్ ద బాస్ సాంగ్

ఎర్ర చొక్కానే నీకోసం ఏశాను

సర్రు మంటూనే ఫారిన్ సెంట్ కొట్టాను

గళ్ళ లుంగీనే ట్రెండీగా కట్టాను

కల్ల జోడెట్టి నీకోసం వచ్చాను

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

ఎర్ర చీరేమో ఈ రోజేమో కొన్నాను

నల్ల జాకెట్టు నైటంతా కుట్టాను

వాలు జళ్ళోనా మందారం పెట్టాను

కన్నె వొళ్ళంతా సింగారం చుట్టాను

పిల్లడు లెట్స్ డూ కుమ్ముడూ

ఇన్స్టాగ్రాం ప్రొఫైలు పిక్చర్ లాగా భలే మస్తుందే నీ అందం మల్లె తీగ

హాన్ .. డిస్కవరీ చానెల్ లో చేసింగ్ లాగా అలా పై పైకి దూకెయ్ కు సి౦హ౦ లాగా

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

మండే ఎండలొ ఐస్క్రీము బండిలా కూల్ అండ్ క్యూటుగ ఉందే అందం

రెండే కళ్ళతో ధన్ ధన్ స్టెన్ గన్నులా చూపుల గుళ్ళతో తీసావ్ ప్రాణం

హాట్ గా ఘాట్ గా ఉండే నీ హిప్పుని నాటుగ చాటుగ పట్టేయనా

రఫ్ఫుగా టఫ్ఫుగా ఉండే నీ చేతితో నువ్ తాకితే నేను ఫట్టైపోనా

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

తమ్ముడూ లెట్స్ డూ కుమ్ముడూ

శారీ కట్టినా సల్వారే చుట్టినా అల్లడిస్తదే నీ ఔట్ లైనూ

లారీ గుద్దినా ల్యాండ్ మైనే పేలినా నీతో పోలిస్తే నతింగ్ జానూ

స్టెప్పులే స్టెప్పులూ నీతో వెయ్యాలని ఇప్పుడే కట్టినా కొత్త ట్యూనూ

నిప్పులా ఉన్న నీ వైల్డూ రొమాన్సుకు లిప్పులో దాచినా రెడ్డూ వైనూ

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

యో గయ్స్ దిస్ ఈస్ నాట్ మాస్ సాంగ్ - దిస్ ఈస్ ద బాస్ సాంగ్

అమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ

Movie : Khaidi No 150

Lyrics : Devi Sri Prsad

Music : Devi Sri Prasad

Singers : Devi Sri Prasad, Ranina Reddy

Tag : lyrics

Relative Posts