Andamain Na Oohala Lyrics | Aahuthi | Balu | Satyam | Mallemala Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Mallemala |
Singer : | S P Balasubramanyam |
Composer : | Satyam |
Publish Date : | 2023-01-09 00:00:00 |

తెలుగులో... In English

ఆ ఆ ఆ ... ఆ ఆ ఆ ... ఆ ఆ ఆ ... ఆ ఆ ఆ Aaa... Aaa... Aaa...

ఆ ఆ ఆ ... ఆ ఆ ఆ ... ఆ ఆ ఆ ... ఆ ఆ ఆ Aaa... Aaa... Aaa...

అందమైన నా ఊహల Andamaina Na Oohala Medaku

మేడకు ఆవిడ మణిదీపం Avida Manideepam

అందీ అందని నా ఆశలకు Andie Andani Na Asalaku

ఆమె ప్రతిరూపం...ఆ తలపే నా ధ్యానం Ame Prathiroopam

ఆ తలపే నా ధ్యానం Aa Talape Naa Dhyanam

ఆ అభినవ దేవత నా ప్రాణం... Aa Abhinava Devatha Naa Pranam...

అందమైన నా ఊహల Ni Kosam... Ni Kosam

మేడకు ఆవిడ మణిదీపం Ni Kosam... Lalaala... Ni Kosam

అందీ అందని నా ఆశలకు Epudu Leni Alochanalu

ఆ తలపే నా ధ్యానం Ipude Kaligenu Enduku Nalo...

మల్లెపూల కన్నా మంచు తెరలకన్నా Malle Poolakanna Manchu Teralakanna

నా చెలి ముసి ముసి నవ్వులు అందం.. Naa Cheli Musi Musi Navvulu Andam

ఆ... నెమలి హోయలకన్నా... Aa... Nemali Hoyalakanna...

సెలయేటి లయలకన్నా.. Selayeti Layalakanna...

నా చెలి జిలిబిలి నడకలు అందం Naa Cheli Jilibili Nadakalu Andam

అపురూపం ఆ నవ లావణ్యం... Apuroopam Aa Navalavanyam...

అపురూపం ఆ నవ లావణ్యం Apuroopam Aa Navalavanyam

అది నా మదిలో చెదరని స్వప్నం... Adi Naa Madilo Chedarani Swapnam...

అందమైన నా ఊహల Ni Kosam... Ni Kosam

మేడకు ఆవిడ మణిదీపం Ni Kosam... Lalaala... Ni Kosam

అందీ అందని నా ఆశలకు Epudu Leni Alochanalu

ఆ తలపే నా ధ్యానం Ipude Kaligenu Enduku Nalo...

పైడి బొమ్మలాంటి ఆమె పక్కనుంటే Paidi Bommalanti Ame Pakkanunte

పగలే వెన్నెల నే కురిపిస్తా... Pagale Vennela Ne Kuripistha...

ఆ... నీడలాగ నాతో... ఏడడుగులు సాగితే... Aa... Nidalaga Natho... Edadugulu Sagithe..

ఇలలో స్వర్గం నే సృస్టిస్తా... Ilalo Swargam Ne Srustistha...

రస రమ్యం ఆ రాగా విలాసం... ఆ.. ఆ.. Rasaramyam Aa Ragavilasam... Aa.. Aa..

రస రమ్యం ఆ రాగా విలాసం Rasaramyam Aa Ragavilasam

వాసి వాడదు అది ఆజన్మాంతం... Vasivadadu Adi Ajanmantham...

అందమైన నా ఊహల Ni Kosam... Ni Kosam

మేడకు ఆవిడ మణిదీపం Ni Kosam... Lalaala... Ni Kosam

అందీ అందని నా ఆశలకు Epudu Leni Alochanalu

ఆ తలపే నా ధ్యానం Ipude Kaligenu Enduku Nalo...

ఆ అభినవ దేవత నా ప్రాణం Ni Kosam... Ni Kosam