Andamaina Kundanala Lyrics | Sampangi | Varikuppala Yadagiri | Gantadi Krishna | Varikuppal Yadagiri Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Varikuppala Yadagiri |
Singer : | Varikuppala Yadagiri |
Composer : | Gantadi Krishna |
Publish Date : | 2022-12-31 00:00:00 |

తెలుగులో... In English

కింగ్ ఫిషర్ బీరు King Fisher Beer

ఓపెన్ చేయబోతే Open Cheyyabote

ఓపెనర్ జారిపోయే Pener Jaripoye

వీడి గుండె ఓపెనైపోయే Veedi Gunde Openaipoye

మెట్లు దిగి ఫాలో చేసి Metlu Digi Fallow Chese

కింద చూడబోతే Kinda Choodabothe

అంతలోనే మాయమాయె Anthalone Mayamaye

వాడి మనసు దాటి వెళ్లిపోయే Vadi Manasu Dhati Velliphoye

అల్లంత దూరాన Allantha Dooran

చుక్కలాగా మెరువగా Chukkalaga Meravaga

బైక్ వాడు స్టార్ట్ చేస్తే Bike Vadu Start Chesthe

రైల్ ఉ గేట్ దాటి వెళ్లిపోయే Rail Gate Dhati Vellipoye

వీడి గుండె గిల్లి వెళ్లిపోయే Veedi Gunde Gilli Vellipoye

అందమైన కుందనాల బొమ్మరా... Andhamaina Kundhanala Bommara...

చందనాల నవ్వు చల్లి పోయెరా Chandanala Navvu Challi Poyera...

అందమైన కుందనాల బొమ్మరా... Andhamaina Kundhanala Bommara...

చందనాల నవ్వు చల్లి పోయెరా Chandanala Navvu Challi Poyera...

ఏ ఇంటి వనితో మరీ Ee Inti Vanitho Mari

నా ఎద మీటి పోయే చెలీ Na Eda Meeti Poye Cheli

ఏచోట ఉందొ మరీ Ee Chota Undo Mari

నా ప్రియమైన ఆ సుందరీ Na Priyamaina Aa Sundari...

అందమైన కుందనాల బొమ్మరా... Andhamaina Kundhanala Bommara...

చందనాల నవ్వు చల్లి పోయెరా... Chandanala Navvu Challi Poyera...

అనుకోకుండానే నేను Anukokunda Nenu

చూసాను ఆమెనూ Choosanu Amenu

ఆపే వీళ్ళేకా ఆమెతో పాటు Ape Villeka Ametho Patu

నా మనసునూ Na Manasunu

అనుకోకుండానే నేను Anukokunda Nenu

చూసాను ఆమెనూ Choosanu Amenu

ఆపే వీళ్ళేకా ఆమెతో పాటు Ape Villeka Ametho Patu

నా మనసునూ Na Manasunu

ఎక్కడని వెతకాలి ఆ ప్రేమనూ Ekkadani Vethakali Aa Premanu

చూడకుండా ఉండలేను ఏం చెయ్యనూ Chooda Kunda Undalenu

ఏమో ఏ మెడల్లో దాగి ఉందొరా... Emo Ee Medallo Dhagi Undora...

అందమైన కుందనాల బొమ్మరా... Andhamaina Kundhanala Bommara...

చందనాల నవ్వు చల్లి పోయెరా... Chandanala Navvu Challi Poyera...

ఏ పని చేస్తున్న ఆమె Ee Pani Chestunna Ame

చిరునవ్వుతో కనబడీ Chirunavvuto Kanabadi...

చూపుల వలా వేసి Choopula Valavesi

తీసుకెళుతుంది తన వెంబడీ Thisukeluthundi Thana Vembadi...

ఏ పని చేస్తున్న ఆమె Ee Pani Chestunna Ame

చిరునవ్వుతో కనబడీ Chirunavvuto Kanabadi...

చూపుల వలా వేసి Choopula Valavesi

తీసుకెళుతుంది తన వెంబడీ Thisukeluthundi Thana Vembadi...

ఒక్కసారి చేరాలి ఆ నీడనూ Okkasari Cherali Aa Nidanu

విన్నవించుకోవాలి ఈ బాధనూ Vinnavinchukovali Na Badhanu

ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా... Pranam Pothunnatuga Undhira...