Andanike Andam Lyrics | Pankaj Udhas | Hamsalekha | Vennelakanti Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Vennelakanti |
Singer : | Pankaj Udhas |
Composer : | Hamsalekha |
Publish Date : | 2023-01-06 00:00:00 |

తెలుగులో... In English

ముహుహూ..ముహుహూ..ఓ హో హో .. ఓ హో హో .. Muhuhu... Muhuhu... Ohoho... Ohoho..Andanike Andam Nive Sundari

ఓ... ఓ... ఓ... ఆ... హా... హా... హా. Navve Muddu Nadake Muddu
O...Ha...Ha... Aa... Ha... Ha...
అందానికే అందం నీవే సుందరి Andanike Andam Nive Sundari

నిన్ను చూసి దగే నిండు జాబిలి Ninnu Choosi Dage Nindu Jabili

అందచందము నీదే అందును Andachandamu Nide Andunu

నీదు అందము నాకే అందెను Nidu Andamu Nake Andenu

వంద వంద వందనలె చందనాలు చమ్మ Vanda Vanda Vandanale Chandanala Chamma

కుందనాల కొమ్మా Kundanala Komma

అందానికే అందం నీవే సుందరి Andanike Andam Nive Sundari

అందానికే అందం నీవే సుందరి Andanike Andam Nive Sundari

ముహుహూ..ముహుహూ..ముహుహూ.. ముహుహూ.. Muhuhu.. Muhuhu.. Muhuhu.. Muhuhu..

నవ్వే తోటకే నువ్వే ఆమని Navve Thotake Nuvve Amani

నవ్వే సిగ్గుతో దాగే నిను గని Navve Sigguto Dage Ninu Gani

నిన్నే రమ్మని పిలిచే మధువని Ninne Rammani Piliche Madhuvani

నవ్వుకు నవ్వునే నేర్పించాలని Navvuku Navvune Nerpinchalani

నగవులన్ని నగలు కాగా నా చేలియే రాగా Nagavullani Nagalu Kaga Nacheliye Raga

నన్నేలుకోగా Nannelukoga...

అందానికే అందం నీవే సుందరి Andanike Andam Nive Sundari

అందానికే అందం నీవే సుందరి Andanike Andam Nive Sundari

మూమూమూ ... మూమూమూ ... లలలలలా.. లలలలలా MuMuMu..MuMuMu.. Lalalala..Lalalala..

ప్రేమకు అర్ధమే నేటికి తెలిసెను Premaku Ardhame Netiki Telisenu

నీ తోలి స్పర్శకే బ్రతుకే పండెను Ni Toli Sparshake Bratuke Pandenu

అశల మల్లికా దోసిట విరిసేను Asala Mallika Dosita Virisenu

నా ఎద నిండుగా ప్రేమే కురిసెను Naa Eda Ninduga Preme Kurisenu

అందు నేవే ఇందు నివే అణువణువు నేవే Andu Nive Indu Nive Anuvanuvu Nive

నాలోన నీవే.. Nalona Nive...

అందానికే అందం నీవే సుందరి Andanike Andam Nive Sundari

అందానికే అందం నీవే సుందరి Andanike Andam Nive Sundari

ముహుహూ..ముహుహూ..ముహుహూ.. ముహుహూ.. Muhuhu.. Muhuhu..Muhuhu..Muhuhu..

నాలో గుండెగా నేవే నిండెగా Nalo Gundega Nive Nindega

నీలో గుండేగా నేనే ఉండగా Nilo Gundega Nene Undaga

గుండె చప్పుడే నీకు చెప్పగా Gunde Chappudu Niku Cheppaga

గుండె గుండెతో ఊసులాడగా Gunde Gundetho Oosuladaga

గుండెలోన ఉండాలట నువ్వే నా శృతిగా Gundelona Undalato Nuvve Naa Sruthiga

వెయ్యేళ్ళు జతగా Veyyellu Jathaga...