Andhame athivai vaste song lyrics Telugu & English Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Krishna kanth |
Singer : | Prudhvi chandra |
Composer : | Vivek Marvin |
Publish Date : | 2022-11-21 00:00:00 |
హే అందమే అతివై వస్తే తానులే
ఊపిరే గతులే తప్పి ఆడేలే
గుండెలో ఏవో వినని కేకలే…
ముందుగా లేనే లేని షాకులే
కొంటెగా చూసినా కోపమే చూపినా
ఛానలే మార్చదే నా మనసే
తొలి తొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడి పడి చూసే మత్తె ఎక్కేనే…
తొలి తొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడి పడి చూసే మత్తె ఎక్కే
చంపుతోంది నన్నే…
అందమే అతివై వస్తే తానులే
ఊపిరే గతులే తప్పి ఆడేలే
గుండెలో ఏవో వినని కేకలే…
ముందుగా లేనే లేని షాకులే
కొంటెగా చూసినా కోపమే చూపినా
ఛానలే మార్చదే నా మనసే
తొలి తొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడి పడి చూసే మత్తె ఎక్కే
చంపుతోంది నన్నే…
నీ చెయ్యే తాకి నీళ్లకైనా
సర్రున జ్వరం రాదా
గండు చీమే నిన్నే కుట్టి
సీతాకోకయిపోదా
నువ్వట్టా పూసే పచ్చి పసుపే
కొంగొత్త కలరై మారు
నీ కాలికంటే మట్టి కూడా
మిఠాయి కాదా నాకు
పోగు చెవికూగినా
ప్రేమ పెరిగేనులే
నీ చేతి గోరింటాకే
నా లోకమెరుపెక్కేనే
నింగి తిరగేసి చీర నేయిస్తా
తారి రారాదే తళుకు నువ్వే…
తళుకువు వె….
తొలి తొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడి పడి చూసే మత్తె ఎక్కేనే…
తొలి తొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడి పడి చూసే మత్తె ఎక్కే
చంపుతోంది నన్నే…
అందమే అతివై వస్తే తానులే
ఊపిరే గతులే తప్పి ఆడేలే
గుండెలో ఏవో వినని కేకలే...
ముందుగా లేనే లేని షాకులే
Andhame Athivai Vasthe Song Lyrics In English
Hey andhame athivai vasthe thaanule
Oopire gathule thappi aadele
Gundelo evo vinani kekaley…
Mundhugaa lene leni shockule
Kontega chusina kopame chupina
Channale-ey marchadhe naa manase
Tholi tholi chupe dharuvulu repey
Thirigika chusthe ayyayyo
Padi padi chuse matthe ekkeney…
Tholi tholi chupe dharuvulu repey
Thirigika chusthe ayyayyo
Padi padi chuse matthe ekkey
Champuthondhi nanne
Andhame athivai vasthe thaanule
Oopire gathule thappi aadele
Gundelo evo vinani kekaley…
Mundhugaa lene leni shockule
Kontega chusina kopame chupina
Channale-ey marchadhe naa manase
Tholi tholi chupe dharuvulu repey
Thirigika chusthe ayyayyo
Padi padi chuse matthe ekkey
Champuthondhi nanne…
Nee cheyye thaaki neellakaina
Sarruna jwaram raadha
Gandu cheemey ninne kutti
Seethakokayipodha
Nuvvatta poose pachhi pasupe
Kongottha colorai maari
Nee kaalikante matti kuda
Mitayi kaadha naaku
Pogu chevikugina
Prema perigenule
Nee chethi gorintaake
Naa lokamerupekkaney
Ningi thiragesi cheera neyistha
Thaari raaradhe thaluku nuvve…
Thalukuvu vee…
Tholi tholi chupe dharuvulu repey
Thirigika chusthe ayyayyo
Padi padi chuse matthe ekkeney…
Tholi tholi chupe dharuvulu repey
Thirigika chusthe ayyayyo
Padi padi chuse matthe ekkey
Champuthondhi nanne
Andhame athivai vasthe thaanule
Oopire gathule thappi aadele
Gundelo evo vinani kekaley…
Mundhugaa lene leni shockule