DreamPirates > Lyrics > Ankitham అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్య Lyrics

Ankitham అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్య Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-03 09:16:47

Ankitham అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్య Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Aaaa
Singer : Aaa
Composer : Aaaa
Publish Date : 2023-09-03 09:16:47

Ankitham అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్య Lyrics


Song Lyrics :

ankitham అంకితం ప్రభూ నా జీవితం నీ చరణాల సేవకే అంకితమయ్య

అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా - 2

నీ సేవకై ఈ సమర్పణా - అంగీకరించుము నాదు రక్షకా - 2

1. మోడుబారిన నా జీవితం - చిగురింపజేసావు దేవా

నిష్ఫలమైన నా జీవితం - ఫలియింపజేసావు ప్రభువా

నీ కృపలో బహుగా ఫలించుటకు - ఫలింపని వారికి ప్రకటించుటకు - 2

అంగీకరించుము నా సమర్పణ

2. కారు చీకటి కాఠిన్య కడలిలో - నీ కాంతినిచ్చావు దేవా

చీకటిలోనున్న నా జీవితం - చిరుదివ్వెగా చేసావు ప్రభువా

నీ సన్నిధిలో ప్రకాశించుటకు - అంధకార ఛాయలను తొలగించుటకు - 2

అంగీకరించుము

నా సమర్పణ

Tag : lyrics

Relative Posts