DreamPirates > Lyrics > Anni kalambulaloo Lyrics

Anni kalambulaloo Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-18 11:31:45

Anni kalambulaloo Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bishop Rechel J Koma
Singer : Lillian Christopher
Composer : JK.Christophar
Publish Date : 2023-08-18 11:31:45

Anni kalambulaloo Lyrics


Song Lyrics :

అన్ని కాలంబులలో ఉన్న మా దేవుడవు

తండ్రి, కుమార శుద్ధాత్మ దేవా

"దర్శించుమయా వర్షించుమాపై ఫలభరితులుగా చేయుమయా

తొలకరి వర్షం కడవరి వర్షం పంటను విస్తారం చేయుమయ"

1. సంవత్సరములు జరుగుచుండగా నూతనపరచు నీ

కార్యములన్

పరిశుద్ధాత్మతో మము వెలిగించి - శక్తిమంతులుగ

చేయుమయా

{"దర్శించుమయా}

2. వెనుకవిమరచి ముందున్న వాటికై - క్రీస్తు యేసు నందు దేవుని

ఉన్నత బహుమానముకొరకై - గురియొద్దకే పరుగెత్తెదము

{"దర్శించుమయా}

24వవాక్యముతో మము బ్రతికించి - సత్యముతో • తంత్రులుజేయుము సజీవ సాక్ష్యులై సర్వలోకముకు

జీవించెదం

- రాయబారులుగా

Tag : lyrics

Relative Posts