DreamPirates > Lyrics > Anthu Leni premanu chupavu deva Lyrics

Anthu Leni premanu chupavu deva Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-15 04:19:53

Anthu Leni premanu chupavu deva Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sis.Krupa Jabaraj
Singer : Jeba Raj
Composer : JK.Christopher
Publish Date : 2023-08-15 04:19:53

Anthu Leni premanu chupavu deva Lyrics


Song Lyrics :

అంతులేని ప్రేమను చూపావు దేవా ఏనాటికి తరగని భాగ్యమిచ్చావయ్యా. నన్ను నిత్యము నడిపే సారధి నీవు అణువణువు యేసు నీ కొలువే

నీ ప్రేమలో లేదు లోపం నీ ప్రేమకు లేదు అంతం

1. నా వారే నన్ను నిందించినా లోకమంత నన్ను వ్యతిరేకించినా నేనున్నాని నా వెంట ఉండి నాబ్రతుకును ఏదేనుగా మార్చినావు

||నీ ప్రేమలో॥

2. నాయెడ నీకున్న తలంపులెరుగక హృదయములో కలత చెందితిని నా భారమంత నీ భుజములపై మోసి ఉన్నత స్థానములో నిలిపితి

॥నీ ప్రేమలో!!

3. యోగ్యత లేని నన్ను చూచి నీ నిత్య మహిమకు పిలిచివి నాలో ఊపిరి ఉన్నత కాలము ప్రతి చోట నీప్రేమ చాటెదను

||నీ ప్రేమలో||

Tag : lyrics

Relative Posts