DreamPirates > Lyrics > అనుదినము ప్రభుని స్తుతియించెదము Anudinamu Prabhuni Sthuthiyinchedamu Lyrics

అనుదినము ప్రభుని స్తుతియించెదము Anudinamu Prabhuni Sthuthiyinchedamu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-11-24 05:24:39

అనుదినము ప్రభుని స్తుతియించెదము Anudinamu Prabhuni Sthuthiyinchedamu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Aaaa
Singer : Aaa
Composer : Aaa
Publish Date : 2023-11-24 05:24:39

అనుదినము ప్రభుని స్తుతియించెదము Anudinamu Prabhuni Sthuthiyinchedamu Lyrics


Song Lyrics :

అనుదినము ప్రభుని స్తుతియించెదము

అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను

అల్లుకుపోయేది ఆర్పజాలనిది

అలుపెరగనిది ప్రభు ప్రేమ (2) ||అనుదినము||

ప్రతి పాపమును పరిహరించి

శాశ్వత ప్రేమతో క్షమియించునది

నా అడుగులను సుస్థిరపరచి

ఉన్నత స్థలమున నింపునది (2) ||అల్లుకుపోయేది||

ప్రతి రేపటిలో తోడై నిలిచి

సిలువ నీడలో బ్రతికించినది

స్వర్గ ద్వారము చేరు వరకు

మాకు ఆశ్రయమిచ్చునది (2) ||అల్లుకుపోయేది||

English lyrics

Anudinamu Prabhuni Sthuthiyinchedamu

Anukshanamu Prabhuni Anantha Premanu

Allukupoyedi Aarpajaalanidi

Aluperaganidi Prabhu Prema (2) ||Anudinamu||

Prathi Paapamunu Pariharinchi

Shaashwatha Prematho Kshamiyinchunadi

Naa Adugulanu Susthiraparachi

Unnatha Sthalamuna Nimpunadi (2) ||Allukupoyedi||

Prathi Repatilo Thodai Nilichi

Siluva Needalo Brathikinchinadi

Swarga Dwaaramu Cheru Varaku

Maaku Aashrayamichchunadi (2) ||Allukupoyedi||

Tag : lyrics

Relative Posts