DreamPirates > Lyrics > Anukshanam Lyrics

Anukshanam Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-19 05:21:33

Anukshanam Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bro. Srinivas
Singer : Nissy john
Composer : Bro. Srinivas
Publish Date : 2023-05-19 05:21:33

Anukshanam  Lyrics


Song Lyrics :

అనుక్షణం అనుదినము నన్ను కాపాడుచున్నావు నా ఆధారం నీవే - నా ఆశ్రయము నీవే నీవే నీవే నా యేసయ్య - నీవే నీవే నా యేసయ్య ఇరుకైన ఇబ్బందులేవైనా కరువైన కష్టాల కొలిమైన నీవు నాతో ఉన్నావు - నినువేడుకొనినప్పుడు ఎబెనెజరువై - ఆదుకున్నావు ఏ వ్యాధైనా అంధకారమయమైన శ్రమ అయినా చావే ఎదురైనా నీవు నాతో ఉన్నావు - నీ మాట వినినప్పుడు ఇమ్మానుయేలువై - తోడై ఉన్నావు నను పోషించి సర్వ సమృద్ధినిచ్చి నా మార్గములో జీవపు వెలుగై ఉన్నావు నీవు నాతో ఉన్నావు - నీ ఆత్మతో నింపావు ఎల్ షడాయ్ వై- శక్తినిచ్ఛావు

Show less

Tag : lyrics

Relative Posts