DreamPirates > Lyrics > అణురేణు పరిపూర్ణమైన రూపము || ANURENU PARIPOORNAMAINA ROOPAMU with || Priya Sisters || అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము Lyrics

అణురేణు పరిపూర్ణమైన రూపము || ANURENU PARIPOORNAMAINA ROOPAMU with || Priya Sisters || అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-29 12:46:30

అణురేణు పరిపూర్ణమైన రూపము || ANURENU PARIPOORNAMAINA ROOPAMU with || Priya Sisters || అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము Lyrics

అణురేణు పరిపూర్ణమైన రూపము || ANURENU PARIPOORNAMAINA  ROOPAMU with   ||   Priya Sisters  || అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Sri Thallapaaka Anna
Singer : Priya Sisters
Composer : Priya Sisters
Publish Date : 2023-10-29 12:46:30

Song Lyrics :

అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాదిసిరి అంజనాద్రి మీది రూపము ||

వేదాంతవేత్తలెల్ల వెదకేటి రూపము
ఆదినంత్యములేని ఆ రూపము
పాదు యోగీంద్రులు భావించురూపము
ఈ దెసనిదివో కోనేటిదరి రూపము ||

పాలజలనిధిలోన బవళించే రూపము
కాలసూర్యచంద్రాగ్ని గల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదె శేషగిరిమీది రూపము ||

ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపము
కొంచని మఱ్ఱాకు మీది కొనరూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
ఎంచగ శ్రీవేంకటాద్రి నిదెరూపము ||

Tag : lyrics

Watch Youtube Video

Relative Posts