Aradhana Aaradhana Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Raja Mandru |
Singer : | Raja Mandru |
Composer : | Raja Mandru |
Publish Date : | 2022-11-17 00:00:00 |
అబ్రాహాము దేవా ఆరాధనా ఇస్సాకు దేవా ఆరాధనా
ఆరాధనా.. ఆరాధనా.. ॥4॥
1॰
అబ్రాహాము దేవా ఆరాధనా
ఇస్సాకు దేవా ఆరాధనా
యాకోబు దేవా ఆరాధనా
మోషే దేవా ఆరాధనా.. ॥2॥
॥ ఆరాధనా ॥
2॰
తండ్రీ దేవా ఆరాధనా
యేసు రాజా ఆరాధనా
ఆత్మ దేవా ఆరాధనా
త్రియేక దైవమ ఆరాధనా..
॥ ఆరాధనా ॥
3॰
యెహోవ షాలోం ఆరాధనా
యెహోవ షమ్మా ఆరాధనా
యెహోవ నిస్సీ ఆరాధనా
ఇమ్మానుయేలు ఆరాధనా
॥ ఆరాధనా ॥