DreamPirates > Lyrics > ARADHINTHU NINNU DEVA | Ps.Jyothi Raju | Telugu Christian Song Lyrics

ARADHINTHU NINNU DEVA | Ps.Jyothi Raju | Telugu Christian Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-24 07:44:00

ARADHINTHU NINNU DEVA | Ps.Jyothi Raju | Telugu Christian Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Rev.K.Rathnam garu
Singer : Ps.Jyothi Raju
Composer : Ps.Nova Palivela
Publish Date : 2023-05-24 07:44:00

ARADHINTHU NINNU DEVA | Ps.Jyothi Raju | Telugu Christian Song Lyrics


Song Lyrics :

ఆరాధింతు నిన్ను దేవా

ఆనందింతు నీలో దేవా

ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను

ఆరాధన ఆరాధన ఆరాధన నీకే

1. యెరికో గోడలు అడ్డువచ్చినా ఆరాధించిరే గంభీరముగా

కూలిపోయెను అడ్డుగోడలు సాగిపోయిరి కనాను యాత్రలో

2. పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరు ఐక్యతతో

కుమ్మరించెను అగ్నిజ్వాలలు నింపబడెను ఆత్మ బలముతో

3. పౌలు సీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా

బంధకములు త్రెంచబడెను వెంబడించిరి యేసయ్య నెందరో

Tag : lyrics

Relative Posts