DreamPirates > Lyrics > Aradintu ninnu deva song Lyrics

Aradintu ninnu deva song Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-04-28 08:21:19

Aradintu ninnu deva song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Ps K. Rathnam
Singer : Lillian Christopher
Composer : Bro Palivela Nova
Publish Date : 2023-04-28 08:21:19

Aradintu ninnu deva song  Lyrics


Song Lyrics :

ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతం నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పోగిడిదము ఆరాధన ఆరాధన ఆరాధన నీకే||ఆరా|| 1.యేరికో గోడలు అడువచ్చిన ఆరాధించిరే గంభీరముగా కూలిపోయెను అడుగోడలు సాగిపోయిరి కానాను యాత్రలో||ఆరా|| 2.పెంతెకొస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరు ఐక్యతతో కుమ్మరించెను అగ్నిజ్వాలలు నింపబడెను ఆత్మ బలముతో||ఆరా|| 3.పౌలు సీలలు భందింపబడగా పాటలు పాడి ఆరాధించగా బంధకములు తైంపబడెను వెంబడించిరి యేసయ్యనెందరో||ఆరా||

Tag : lyrics

Watch Youtube Video

Aradintu ninnu deva song  Lyrics

Relative Posts