Avunanavaa avunanavaa Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Ramajogayya sastry |
Singer : | Sid Sriram |
Composer : | Leon james |
Publish Date : | 2022-11-17 00:00:00 |
దీన్ తన నా దిరనా
దిన్ తన నా ది రనా
దీన్ తన నా దిన్ తన నా
దిరదిరనా
దీన్ తన నా దిరనా
దిన్ తన నా ది రనా
దీన్ తన నా దిన్ తన నా
దిరదిరనా
ఏమని అనాలని
తోచని క్షణాలివి
యే మలుపో ఎదురురయ్యే
పయనమిదా
ఆమని నువ్వేనని
నీజత చేరాలని
యే తలపో మొదలయ్యె
మౌనమిదా
ఏవో గురుతులు నన్నడిగే
ప్రశ్నలకి నువ్వే
బదులని రాగలనా
నీ దరికి
విడిగా తడిగా
విరబూసె కలకి
చెలియా నీకాంతి నందించవా
అవుననవా
అవుననవా
అవుననవా...
మనసును సంబాలించవా
అవుననవా
అవుననవా
అవుననవా...
మరలా ప్రేమగా సమీపించవా
మ్.. హ్మ్..
తెలిసే లోపే నువ్వు
తెలిసేలోపే చెలి
చేయిజారిందే ప్రపంచం
కలిసేలోపే మనం
కలిసెలోపే ఇలా ఎడబాటై
రగిలినదే కాలం
కన్నెదుటే వజ్రాణీ కానుగొంటువున్నా
వెతికానే ఓ తీరాలని
నిజమేదో తెలిసాకా
ఇపుడంటూ ఉన్నా
ఎన్నటికీ నువ్వు కావాలనీ..
అవుననవా
అవుననవా..
అవుననవా..
మనసును సంబాలించవా...
అవుననవా...
అవుననవా...
అవుననవా.....
మరలా ప్రేమగా సమీపించవా..
అవుననవా.......
అవుననవా...... ఏ..
అవుననవా..
దీన్ తన నా ది రనా
దీన్ తన నా ది రనా
దీన్ తన నా దిన్ తన నా
దిరదిరనా
దిన్ తన నా ది రనా
దిన్ తన నా ది రనా
దీన్ తన నా దిన్ తన నా
దిరదిరనా
అవుననవా
అవుననవా..
అవుననవా..
మనసును సంబాలించవా...
అవుననవా...
అవుననవా...
అవుననవా.....
మరలా ప్రేమగా సమీపించవా..