DreamPirates > Lyrics > Ayya vandanaalu nike Lyrics

Ayya vandanaalu nike Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-26 08:24:20

Ayya vandanaalu nike Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pas.James Ezekiel
Singer : Pas.James Ezekiel
Composer : Moses Dany
Publish Date : 2023-08-26 08:24:20

Ayya vandanaalu nike Lyrics


Song Lyrics :

అయ్యా వందనాలు అయ్యా వందనాలు

అయ్యా వందనాలు నీకే...

1, మృతతుల్యమైన శారా గర్భమును

11211

జీవింపచేసిన నీకే...

నీరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. |2|

ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు

అయినా నీవిస్తవయ్య వాగ్దానా ఫలములు 12|

{అయ్యా....}

2, అవమానమేదురైనా అబ్రహాము బ్రతుకులో

ఆనందమిచ్చిన నీకే... నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే..

కోల్పో లేదయ్య జీవితం నిన్నే చూడగా

జరిగిస్తవయ్య కార్యములు ఆశ్చర్యరీతిగా. |2|

{అయ్యా.....}

Tag : lyrics

Relative Posts